వెంకటేష్ నటించిన క్షణం క్షణం, రాజశేఖర్ నటించిన మగాడు, విజయ్ కాంత్ నటించిన కెప్టెన్ ప్రభాకర్ చిత్రాలలో హీరో లేట్ గా ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ను సాధించాయి.