అమ్మాయిలకు రక్షణ లేకుండా పోతుంది. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఓ పాస్టర్ తనను నమ్మించి మోసం చేశాడని ఓ యువతి ఆరోపించింది. ఓ పాస్టర్ చేతిలో వేధింపులకు గురైన మహిళకి సినీ నటి కరాటే కల్యాణి అండగా నిలిచారు. యువతి చేత పాస్టార్పై మంగళవారం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.