చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టె వాళ్ళు చాల ఆలోచిస్తుంటారు. సినిమా ఏదైనా మంచి కంటెంట్ ఉంటె ప్రేక్షకుల నుండి ఆదరణ పొందుతుంది. ఇక పెద్ద సినిమా, చిన్న సినిమా అనే మాటను చాలా ఏళ్లుగా వింటున్నాను. ఆ తేడా నాకు తెలియదు. ఇక బడ్జెట్ ఎంత, హీరోలెవరూ అనే విషయాల కంటే సినిమా చక్కటి ఎక్స్ పీరియన్స్‌ను పంచడం ముఖ్యం. అనుభూతి పరంగా చూస్తే ఇది చాలా పెద్ద సినిమా అవుతుంది’ అని అన్నారు హీరో నిఖిల్.