బాలకృష్ణ భార్య వసుంధరాదేవిప్రముఖ శ్రీ రామదాసు మోటార్ ట్రాన్స్ పోర్ట్ అధినేత అయిన దేవరపల్లి సుబ్బారావు గారి అమ్మాయి. స్వతహాగా వందల కోట్ల ఆస్థి కి అధిపతి ఈవిడ.