కపటధారి ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న హీరో సుమంత్... తన ఫ్రెండ్, ఏపీ సీఎం జగన్‌తో ఉన్న రిలేషన్‌ను గుర్తు చేసుకున్నాడు.  వైఎస్ జగన్‌తో కలిసి తాను కొన్నేళ్ల పాటు చదువుకున్నానని చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా గతంలో తామిద్దరం కలిసి గోడ దూకిన విషయాల గురించి హీరో సుమంత్ వివరణ ఇచ్చాడు.