విజయ్ సేతుపతి  ఇప్పుడు వస్తున్న అవకాశాలన్నిటిని సున్నితంగా తిరస్కరిస్తున్నాడట. రెమ్యూనరేషన్ భారీగా ఇస్తానని చెబుతున్న  రిజక్ట్ చేస్తున్నాడని చెప్పుకుంటున్నారు.అయితే ఇలా విజయ్ సేతుపతి నో చెప్పడానికి కారణం ఆయన డైరీ ఖాళీ లేకపోవడమే అని తెలుస్తోంది...