'లూసిఫార్ ఒరిజినల్లో చాలా మలుపులలో మోహన్‌లాల్ ప్రమేయం కనిపిస్తుంది గానీ, మోహన్‌లాల్ కనిపించరు. రీమేక్‌లో మాత్రం చిరంజీవి కనిపిస్తారట..దర్శకుడు ఈ సినిమాలో చిరంజీవి కి అనుగుణంగా చాలా మార్పులు చేర్పులు చేశాడని సమాచారం..