తాజాగా అశ్వథ్థామ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన యువ హీరో నాగశౌర్య ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయాడు. అయినప్పటికీ నాగశౌర్యకు డిమాండ్ ఏమాత్రం తగ్గనట్లు కనిపిస్తోంది. అతను సినిమాకు సంతకం చేయాలంటే నాలుగు కోట్ల రూపాయలు అడుగుతున్నాడట.