రష్మిక మందాన నిర్మాతల పాలిట లక్కీ హీరోయిన్ కావడంతో తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో సక్సెస్ఫుల్ హీరోయిన్గా తన అందం, అభినయంతో దూసుకుపోతుంది