తెలుగు చిత్ర పరిశ్రమలో సుకుమార్ గురించి తెలియని వారంటూ ఉండరు. తనదైన శైలిలో సినిమాలు చేస్తూ ఎంతో మంది ప్రేక్షకులను మెప్పించాడు. ఇక టాలీవుడ్ స్టార్ డైరక్టర్ సుకుమార్ కు రీసెంట్ గా ఓ లెటర్ వచ్చింది. ఇక ఆ లెటర్ని చూసి.. అప్పుడెప్పుడో చిన్నప్పుడు తాను రాసిన లెటర్‌కు రిప్లై ఇదేనంటూ.. తెగ సంబంరపడిపోతున్నాడు ఈ లెక్కల మాస్టర్.