స్టార్ యాంకర్ అనసూయ కి ఆమె ఫ్యాన్ ఒక సర్ప్రైజ్ ఇచ్చాడు. అనసూయ ఆల్మోస్ట్ మర్చిపోయిన ఒక రేర్ పిక్ ని సోషల్ మీడియాలో షేర్ చేసి తన అభిమాని ఆమెను ఆశ్చర్యపోయేలా చేశాడు..ఈ పిక్ చూసిన అనసూయ ఆనందంతో కూడిన ఆశ్చర్యానికి గురైంది.." ఓ మై గాడ్.. ఈ ఫోటో మీకు ఎక్కడ దొరికింది..? మా ఇద్దరి లైఫ్ అక్కడే స్టార్ట్ అయింది"..అంటూ తమ ప్రేమ మొలకెత్తడానికి అక్కడే కారణం.. అదే సందర్భం అంటు ఆమె చెప్పుకొచ్చింది