బుల్లితెర యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వెండితెరపై వరుస అవకాశాలతో దూసుకెళ్తుంది ఈ భామ. తన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది ఈ భామ. మూడు పది వయస్సు దాటినా గ్లామర్ లో మాత్రం హీరోయిన్స్ కి పోటీ ఇస్తూనే ఉంది.