పంజాబ్ ఫేమస్ సింగర్ కూడా వైరస్ బారిన పడి ప్రాణాలు విడిచారు. కోవిడ్ తగ్గుతుంది, వాక్సిన్ వచ్చేస్తుందని వార్తలు వినిపిస్తున్నా.. కరోనా పంజా మాత్రం ఏ మాత్రం తగ్గటం లేదు. రోజులో ఎక్కడో ఓ చోట కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది.