ఫిబ్రవరి 19 న విడుదలైన నాలుగు చిత్రాలలో అటు కలెక్షన్ పరంగా ఇటు బెస్ట్ టాక్ ను అందుకొని, మంచి ట్రెండ్ ను సొంతం చేసుకొని దూసుకుపోతున్న నాంది సినిమా వీకెండ్ విన్నర్ గా చెప్పవచ్చు..