లెక్కల మాస్టర్ సుకుమార్ కూతురి వేడుకలో టాలీవుడ్ ప్రముఖులు సందడి చేశారు. సుకుమార్ కూతురి వేడుకలో టాలీవుడ్ ప్రముఖులు సందడి చేశారు. తాజాగా జరిగిన సుకుమార్ కూతురి ఫంక్షన్లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత హాజరైయారు. అంతేకాదు నాగ చైతన్య ఫ్యామిలీ కూడా హాజరైంది.