ఆచార్య మూవీ ప్రస్తుతం రాజమండ్రి పరిసర ప్రాంతాలలో షూటింగ్ జరుపుకుంటుంది. చిరంజీవి, రామ్ చరణ్‌లపై సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారని తెలుసుకున్న అక్కడి గ్రామస్తులు లొకేషన్‌కు వద్దకు భారీగా చేరుకున్నారు. వారికి చిరంజీవి, రామ్ చరణ్ అభివాదం చేశారు.ప్రస్తుతం చిరంజీవి, రామ్ చరణ్‌లకు సంబంధించి పలు ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.