శ్రీముఖి ని..ఓ నెటిజన్ నగ్నంగా ఉన్న ఫొటో పంపాలని కోరాడు. దీనికి చాక చక్యంగా స్పందించిన శ్రీముఖి .. నెకెడ్, నగ్నం అంటూ ఆర్జీవీ సినిమా పోస్టర్‌ను పంపించేసింది. దీంతో సదరు నెటిజన్‌కు దిమ్మతిరిగిపోయింది.