తాజాగా ఓ ఇంటర్వ్యూలో వైష్ణవ్ ఆర్మీ కోరిక గురించి బయటపెట్టాడు. తాను ఆర్మీకి వెళ్లాలనుకున్నానని,  ఇక్కడ నువ్వు ఇలా ఉండి, అక్కడ ఉండటం చాలా కష్టం ఆలోచించుకో అని అమ్మ చెప్పేదని వైష్ణవ్ చెప్పుకొచ్చారు.మయం వచ్చి దేశానికి సేవ కావాలంటే మాత్రం తాను అన్నీ వదిలేసి ఆర్మీకి వెళ్లిపోతానని స్పష్టం చేశాడు...