విజయ్ దేవరకొండ లైగర్ సినిమాను ఎంత వీలైతే అంత తొందరగా పూర్తి చేద్దామని చెప్పాడట. అందుకోసం రాత్రి పగలు అనే తేడాలేకుండా తాను కష్ట పడతానన్నాడట. అవసరమైతే హోటల్‌కు కూడా వెళ్లకుండా లైగర్ సెట్ లోనే నిద్రపోతా అని పూరీకి.. చార్మీకి చెప్పాడట.