బాలయ్య నటిస్తున్న BB3 మూవీ మే28 ఎన్టీఆర్ జయంతి సందర్భంగా విడుదల కానుంది.. ఇదే సెంటిమెంట్ ని ఫాలో అవుతూ మంచు విష్ణు కూడా తాను నటిస్తున్న మోసగాళ్ళు సినిమాని తన తండ్రి మోహన్ బాబు బర్త్ డే రోజు అనగా మార్చ్19 న విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది..