తాజాగా ఫోటోషూట్ లో నయగారం లాంటి నడుమును చూపిస్తూ అందాలను ప్యాక్ చేసి కెమెరా ముందు పరిచేసింది శృతి హాసన్. అయినా మన పిచ్చి కాకపోతే.. ఒక్కసారి సెగ పుట్టించాలని ఫిక్సయ్యాక.. వెనక్కి తిరిగి చూసుకునేదే లేదంటుంది ఈ భామ. ఇప్పుడు కూడా ఇదే చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.