నటి శైలజ ప్రియ వయసు 42 సంవత్సరాలు.2012వ సంవత్సరంలో ఎం.వి.ఎస్ కిషోర్ ని పెళ్లి చేసుకుంది. 2003వ సంవత్సరంలో ఒక బాలుడు కూడా జన్మించాడు. ఇక ఇప్పటి వరకు దాదాపు 60 సినిమాలలో నటించింది.