తెలుగుయు చిత్ర పరిశ్రమలో అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.తనదైన శైలిలో సినిమాలో నటిస్తూ మంచి పేరు, గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఇపుడు హీరోలతో పాటు వాళ్ల పిల్లలకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. నాలుగేళ్ళ వయసులోనే ఈ చిన్నారి అద్భుతాలు చేస్తుంది. ముఖ్యంగా తన బుజ్జి బుజ్జి మాటలతో అందర్నీ ఫిదా చేస్తుంది అర్హ.