కొంత మంది మొహం చుస్తే నవ్వు వస్తుంది. మరికొంత మంది ముఖ చిత్రికలను చుస్తే నవ్వు వస్తుంది. ఇక ఈ మధ్య మన తెలుగులోకి ‘మీమ్స్’తో తో పాటు వీడియోల రూపంలో వస్తోంది. కడుపుబ్బా నవ్విస్తున్నాడు ఈ చిన్నోడు.. ఎక్కడివాడో ఈ బుడ్డోడు భలే గున్నాడే.. అనుకుంటూ మనం బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఈ అల్లరి గడుగ్గాయి.. బుడ్డోడు కాదు.. పెద్దోడే.. చూడ్డానికి 12ఏండ్ల పిల్లగాడిల కనిపించే నవ్వించే బుడతడి వయస్సు 38సంవత్సరాలు.