తెలుగు చిత్ర పరిశ్రమలో అక్కినేని సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు చిత్ర పరిశ్రమకు ఏమాయ చేసావే సినిమాతో తెరంగ్రేటం చేసింది ఈ భామ. తన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది ఈ భామ. అయితే సమంత ఫ్యామిలీ గురించి ఎవరికీ తెలియదు.