తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నటనతో కోట్లాది మంది అప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక అన్నయ్య అనే టైటిల్ చిరంజీవి నటించిన పాత సూపర్ హిట్ సినిమా పేరు తెలిసిందే. తాజాగా ఈ సినిమా మూవీ మేకర్స్ ఈ సినిమాకు ‘పెద్దన్నయ్య’ అనే టైటిల్ పెడితే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నారట.