నంది అవార్డు విభాగంలో భాగంగా బెస్ట్ యాక్టర్ అవార్డును 1977లో ప్రవేశపెట్టగా.. ఇక అప్పటి నుంచి దాదాపు నలభై సంవత్సరాలుగా ఈ నంది అవార్డును ఇవ్వడం విశేషం.. అయితే ప్రస్తుతం ఈ నంది అవార్డు ఇవ్వడంలో సందిగ్ధాలు నెలకొనడంతో 2017 తర్వాత ఈ అవార్డును పెండింగ్లో ఉంచారు.. 1997లో మొట్టమొదటిసారిగా కృష్ణంరాజు "అమరదీపం" చిత్రానికిగానూ నంది అవార్డును అందుకున్నాడు.. ఇక 2016 సంవత్సరంలో నాన్నకు ప్రేమతో చిత్రానికి గాను జూనియర్ ఎన్టీఆర్ నంది అవార్డు ను అందుకోవడం విశేషం..