మీరా మిథున్ కూడా వడివేలు పట్ల సానుభూతి వ్యక్తం చేసింది. వడివేలు వ్యాఖ్యలు తనను ఎంతో బాధించాయన్నారు. 'త్వరలోనే నేను ఒక సినిమాను నిర్మించబోతున్నా. అందులో వడివేలుకు అవకాశం ఇస్తాను. ఆయన నటించాలని భావిస్తే తప్పకుండా ఆ చిత్రంలో నటించవచ్చు' అని పేర్కొంది. జీవితంలో సక్సెస్ఫుల్గా ఉన్నవారిని మోసంతోనూ, వంచనతోనూ తొక్కేస్తుంటారు. నిజానికి, ఒక వ్యక్తిని మరో వ్యక్తి తోక్కివేయలేరు. వడివేలు లాంటివారు మహా నటులు కన్నీరు కార్చకూడదు అంటూ మీరా మిథున్ ఓదార్పు వచనాలు పలికింది