సంపత్ నంది, మారుతి, పూరి జగన్నాథ్, నాగ్ అశ్విన్, రాజమౌళి,శ్రీకాంత్ అడ్డాల, బొమ్మరిల్లు భాస్కర్ ఇలా కొంత మంది తాము ప్రేమించిన అమ్మాయిలను పెళ్లి చేసుకోవడానికి, అష్టకష్టాలు పడి చివరకు పెళ్లి చేసుకున్నారు..