తెలుగు చిత్ర పరిశ్రమలో ఉదయ్ కిరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిత్రం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో తెరంగ్రేటం చేశాడు ఉదయ్ కిరణ్. తనదైన నటనతో కోట్లాది మంది తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు ఈ హీరో. అయితే చనిపోయిన ఏడేళ్ళ తర్వాత కూడా ఉదయ్ కిరణ్ ఇంకా వార్తల్లోనే ఉంటున్నాడు.