తెలుగు చిత్ర పరిశ్రమలో మాస్ మహారాజ్ రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. కరోనా లాక్ డౌన్ తరువాత రవితేజ సంక్రాంతికి విడుదలైన సినిమాల్లో సంచలన విజయం సాధించింది క్రాక్. ఇక ఇప్పుడే మొదలుపెట్టానంటూ క్రాక్తో కిరాక్ పుట్టించాడు మాస్ రాజా.