ఉప్పెన సినిమా ద్వారా వైష్ణవ తేజ్, కృతి శెట్టి , గంగోత్రి సినిమా ద్వారా అల్లు అర్జున్, అతిథి అగర్వాల్ , చిత్రం సినిమా ద్వారా ఉదయ్ కిరణ్ రీమాసేన్ , చిరుత సినిమా ద్వారా రామ్ చరణ్ నేహా శర్మ ,ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమా ద్వారా యశోసాగర్,స్నేహా ఉల్లాల్, ఈరోజుల్లో చిత్రం ద్వారా శ్రీనివాస్, రేష్మ, ఉయ్యాల జంపాల సినిమా ద్వారా రాజ్ తరుణ్,అవికా గోర్, ఊహలు గుసగుసలాడే సినిమా ద్వారా నాగ శౌర్య, రాశి ఖన్నా ఇలా వీరందరూ మొదటి చిత్రం ద్వారానే సాలిడ్ హిట్ కొట్టి, మంచి సక్సెస్ ను పొందారు..