నాగ శౌర్యనటించబోయే ఓ సినిమాలో  కీలక పాత్ర ఉందని, ఆ పాత్రలో నందమూరి బాలకృష్ణ నటిస్తాడని వార్తలు వినిపించాయి. అయితే లేటెస్ట్ సమాచారం మేరకు ఈ సినిమాలో బాలకృష్ణ నటించనని చెప్పేశాడట. దీంతో నిర్మాతలు ఆ పాత్రలో నాగార్జున అక్కినేనిని నటింప చేయాలని గట్టి ప్రయత్నాలే చేస్తున్నారట...