స్క్రిప్టు విషయంలోనూ మరియు ప్రచార కార్యక్రమాల్లో ఉప్పెన సినిమాకి ఉపయోగపడినందుకు గాను సుకుమార్ కి నిర్మాతలు రూ. 10 కోట్ల ఇచ్చేశారని సమాచారం. ఏది ఏమైనా పెద్దగా కష్టపడకుండానే సుకుమార్ 10 కోట్ల రూపాయలు సంపాదించడం విశేషం.