బాలయ్య సినిమాలో ఓ కీలక పాత్ర కోసం ఇప్పటికే దర్శకుడు బోయపాటి.. నిఖిల్, నాని, నవీన్ పొలిశెట్టి లాంటి యంగ్ హీరోస్ ని సంప్రదిస్తే ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదట..దీంతో బోయపాటి యంగ్ హీరోల చుట్టూ ఇంకా తిరుగుతూనే ఉన్నాడు...