"క్షణం సినిమా వచ్చి నేటికి ఐదు సంవత్సరాలు అవుతోంది. ఈ సందర్భంగా మీ అందరికీ ఒకటి చెప్పదలుచుకున్నాను. అది ఏంటంటే తెలుగులో నేను ఐదు సినిమాలకి సైన్ చేశాను. నేను ఏ భాషలో ప్రయోగాత్మక సినిమాలు చేసినా అందరూ నన్ను ఎల్లప్పుడూ సపోర్ట్ చేశారు. మీ ప్రేమాభిమానాలు నాపై కురిపించారు. ఇప్పుడు నేను చేస్తున్న అన్ని సినిమాలు కూడా గతంలో ఎవరూ వచ్చాయని సబ్జెక్ట్స్" అని ఆదా శర్మ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు.