చావు కబురు చల్లగా చిత్రంలో అనసూయ ఐటెం సాంగ్ చేస్తుందని ఇటీవల మేకర్స్ ప్రకటించారు. తాజాగా ఈ సాంగ్కు సంబంధించిన అప్డేట్ వచ్చింది. పైన పటారం అనే పల్లవితో సాంగ్ మొదలుకానుంది..