దృశ్యం2 సినిమాలో మీనా లుక్‌పై ట్రోల్స్ వచ్చాయి. ఇద్దరు పిల్లల తల్లిగా నటించిన మీనా..కొన్ని సన్నివేశాల్లో మేకప్‌తో ఉంటుంది. ఎమోషనల్ సన్నివేశాల్లోనూ మీనా లిప్‌స్టిక్‌తో కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆమెపై ట్రోల్స్ వచ్చాయి.తాజాగా వాటిపై దర్శకుడు జీతూ జోసెఫ్ స్పందించారు..