సినీ పరిశ్రమలో ఫ్యామిలీ బ్యా గ్రౌండ్ ఉన్న కొంతమంది హీరోలకు ఆశించిన ఫలితం దక్కలేదు. బ్రహ్మానందం కొడుకు గౌతమ్ పల్లకిలో పెళ్లికూతురు, వారెవా, బసంతి లాంటి సినిమాల్లో నటించారు. 2018లో విడుదలైన మను సినిమాలో నటించారు గౌతమ్. సూపర్ స్టార్ కృష్ణ గారి కొడుకైన రమేష్ బాబు కొన్ని సినిమాల్లో హీరోగా నటించారు.