బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవూడ్ ఇండస్టీలో అమీర్ ఖాన్ కి ఎంత క్రెజ్ ఉందో అందరికి తెలిసిన విషయమే. అమీర్ ఖాన్ సినీ జీవితాన్ని మలుపు తిప్పిన సినిమాలు కొన్ని ఉన్నాయి అవి ఏంటో చూద్దామా. యువతకు చాలా బాగా నచ్చిన సినిమా 3 ఈడియట్స్. ఈ సినిమాలో కాలేజీ విద్యార్ధిగా అతని నటన చాలా బాగా ఆకట్టుకుంది అనే చెప్పాలి.