శ్రుతిహాసన్ రీసెంట్గా తన తండ్రిని కలిసి మాట్లాడింది. ఇక్కడ ప్రస్తావించాల్సిన విషయమేమంటే కమల్‌హాసన్‌ను తన బాయ్‌ఫ్రెండ్ శంతను హాజరికతో పాటు వెళ్లి కలిసింది. చాలా కాలం తర్వాత తండ్రిని కలిశానని శ్రుతిహాసన్ చెప్పింది..