బాలీవుడ్ నటి కంగనా రనౌత్.. తన మాజీ ప్రియుడు హృతిక్ రోషన్ ను ఉద్దేశించి తాజాగా తన ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టింది...ఈ ప్రపంచం మొత్తం మారినా.. నా మాజీ ప్రియుడు మాత్రం అస్సలు మారలేదు..అంటూ తన ట్విట్టర్ పోస్ట్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది..