ఇటీవల ప్రసారమైన జబర్దస్త్,ఎక్స్ ట్రా జబర్దస్త్ లో మాత్రం కేవలం ఐదు స్కిట్స్ మాత్రమే ఉన్నాయి.. అంతే కాదు ఇంతకు ముందు గంటన్నరపాటు ప్రసారమయ్యే ఈ కామెడీ షో, ఇప్పుడు గంటకు కుదించినట్లు సమాచారం. అయితే మిగతా అరగంటలో గతంలో ప్రేక్షకులను ఆకట్టుకున్న స్కిట్స్ ను బెస్ట్ ఆఫ్ జబర్దస్త్ పేరుతో టెలికాస్ట్ చేస్తున్నారు.. అయితే ఎప్పుడూ లేని విధంగా ఈ కోతలు ఎందుకు విధించారు అనేది ఇంకా క్లారిటీ రాలేదు.