కోలీవుడ్ ప్రేమ జంట నయనతార, విగ్నేష్ శివన్ ల పెళ్లికి ముహూర్తం ఖరారైనట్లు సమాచారం.. ఈ మార్చి నెలలో పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు టాక్. ఇటీవల వీరిద్దరు జ్యోతిష్కుడిని సంప్రదించగా, ఆయన మార్చిలో ముహూర్తం ఫిక్స్ చేసినట్టు సమాచారం.