మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను రామ్‌తో ఓ సినిమా చేయబోతున్నాడట. అంతేకాదు, ఈ సినిమా వచ్చే ఏడాది ఉంటుందని..ప్రముఖ నిర్మాత స్రవంతి రవికిషోర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని తెలుస్తోంది.