అభిషేక్ బచ్చన్  తన పేరును మార్చుకున్నాడు . తన పేరు మధ్యలో ‘ఏ’ అనే అక్షరం చేర్చనున్నట్లు తెలుస్తుంది. ఫేమస్ న్యూమరాలజిస్ట్ సంజయ్ బి జుమాని ఇచ్చిన సలహా మేరకు అభిషేక్ తన పేరులో మరో అక్షరాన్ని జత చేసుకున్నాడని తెలుస్తుంది..