ప్రస్తుతం ఒక స్టార్ టాలీవుడ్ డైరెక్టర్ ఒక నటీమణి పై మనసు పారేసుకున్నారని.. అందుకే ఆమెకు తాను తీస్తున్న ప్రతి సినిమాల్లో ఏదో ఒక రోల్ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారని టాక్ నడుస్తోంది. గతంలో ఆమె కోసం ప్రత్యేకంగా ఒక క్యారెక్టర్ సృష్టించి తన సినిమాలో అవకాశం కల్పించారు. ఇప్పుడేమో తన సినిమాలో ఆమెకు హీరోయిన్ అవకాశం ఇచ్చి.. తన రోల్ ని మరింత పెంచేందుకు స్క్రిప్ట్ తో కుస్తీ పడుతున్నారట.