బీబీ3 చిత్రంలో బాలకృష్ణ గాడ్ ఫాదర్ గా కనిపిస్తారట. టీజర్ లో చూపించినట్టుగా ఒక రోల్ లో మాస్ లుక్ తో కనిపించనున్న బాలయ్య మరొక రోల్ లో మాత్రం 70 ఏళ్ల గాడ్ ఫాదర్ గా కనిపించనున్నారట. అంటే ఒక మాఫియాకి లీడర్ గా బాలకృష్ణ కనిపించనున్నారు.