పవన్ కళ్యాణ్, చిరంజీవి, మహేష్ బాబు,కమల హాసన్,నిఖిల్,రవితేజ,ఎన్టీఆర్, నాగార్జున, విక్టరీ వెంకటేష్, బాలకృష్ణ వీరందరూ కూడా కొన్ని సినిమాలలో స్వయంగా పాటలు పాడి, ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు .