హీరోయిన్ అనగానే సన్నగా నాజుగా కనిపిస్తారని అందరు అనుకుంటూ ఉంటారు. అలాగే ఓ హీరో కూడా అదే భ్రమలో ఉన్నాడేమో కానీ.. ప్రముఖ హీరోయిన్ ని చూసి ఈ అమ్మాయి ఏంటి అచ్చం పని పిల్లల ఉంది అని అన్నాడు ఒక అగ్రహీరో. ఇంతకు ఆ అగ్ర హీరో ఎవరు అని అనుకుంటున్నారా.? అదేనండి హీరో రాంకీ. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరా అని అనుకుంటున్నారా.? ఆమె ఎవరో కాదండి. స్వయానా రాధిక చెల్లెలు నిరోషా